Surprise Me!

T20 World Cup : Team India కు బిగ్‌ షాక్‌.. ఆ స్టార్‌ ఆటగాడు దూరం! || Oneindia Telugu

2021-10-25 169 Dailymotion

T20 World Cup 2021 : India all-rounder Hardik Pandya has been taken for scans after he received a blow on his shoulder during the ICC Men's T20 World Cup game against Pak on Sunday.
#T20WorldCup2021
#HardikPandya
#Cricket
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav
#RishabhPant
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah

టీ20 ప్రపంచకప్‌ 2021ను భారత్‌ ఘోర ఓటమితో ప్రారంభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో పది వికెట్ల తేడాతో ఘోర పరాభవంను ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11 పరుగుల వద్ద అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‎కు రాలేదు. పాండ్యా స్ధానంలో ఇషన్‌ కిషన్‌ ఫీల్డింగ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను స్కానింగ్‎కు పంపినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Buy Now on CodeCanyon